ఈ రోజుల్లో ముద్దు పెట్టడం రాని అమ్మాయిలు ఎక్కడైనా ఉన్నారా...అని అంటే ఎక్కడా లేరని సమాధానం ఎక్కువగా వస్తుంది. కానీ సాధారణమైన అమ్మాయిలకు రాదంటే ఎదోలో సరి పెట్టుకోవచ్చు. కానీ బాలీవుడ్ భామలకు..అందునా స్టార్ హీరోయిన్ లుకు ముద్దులు పెట్టడం రాదంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ మన రిమ్మీ..అదే రీమాసేన్ కు ముద్దులు పెట్టడం రావడం లేదట. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు లేక బాలీవుడ్ కి చెక్కేసిన రీమాసేన్ ముద్దు సీన్లలో నటించలేక పోతోందట. బాలీవుడ్ లో రజ్వీర్ సింగ్ తో నటిస్తున్న సినిమాలో ఓ కిస్ సీన్ ఉందట. ఈ సీన్ లో రీమాసేన్ సరిగ్గా ముద్దు పెట్టలేకపోవడంతో ఆ దృశ్యాన్ని ఏకంగా 30 సార్లు తీయాల్సి వచ్చిందట. రీమా సేన్ కు నిజంగా ముద్దు పెట్టడం రాలేదా..? లేక నిజంగా నటించిందోనని బాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Last modified on Tuesday, 30 November 1999 05:30